(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 182

॥ శ్రీః ॥
7.182. అధ్యాయః 182
Mahabharata - Drona Parva - Chapter Topics
శ్రీకృష్ణేనార్జునంప్రతి జరాసంధాదిపరాక్రమకథనపూర్వకం తేషాం దుర్జయతయా పూర్వమేవ స్వేనోపాయైర్హననకథనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

అర్జున ఉవాచ। 7-182-0x(4745)(53405)
కథమస్మద్ధితార్థం తే కైశ్చ యోగైర్జనార్దన।
జరాసంధప్రభృతయో ఘాతితాః పృథివీశ్వరాః॥ 7-182-1(53406)
వాసుదేవ ఉవాచ। 7-182-2x(4746)
జరాసంధశ్చేదిరాజో నైషాదిశ్చ మహాబలః।
యది స్యుర్న హతాః పూర్వమిదానీం స్యుర్భయంకరాః॥ 7-182-2(53407)
దుర్యోధనస్తానవశ్యం వృణుయాద్రథసత్తమాన్।
తేఽస్మాసు నిత్యవిద్విష్టాః సంశ్రయేయుశ్చ కౌరవాన్॥ 7-182-3(53408)
తే హి వీరా మహేష్వాసాః కృతాస్త్రా దృఢయోధినః।
ధార్తరాష్ట్రచమూం కృత్స్నాం రక్షేయురమరా ఇవ॥ 7-182-4(53409)
సూతపుత్రో జరాసంధశ్చేదిరాజో నిషాదజః।
సుయోధనం సమాశ్రిత్య తపేరన్పృథివీమిమాం॥ 7-182-5(53410)
యోగైరభిహతా యైస్తే తన్మే శృణు ధనంజయ।
అజయ్యా హి వినా యోగైర్మృధే తే దైవతైరపి॥ 7-182-6(53411)
ఏకైకో హి పృథక్ తేషాం సమస్తాం రిపువాహినీం।
యోధయేత్సమరే పార్థ లోకపాలాభిరక్షితాం॥ 7-182-7(53412)
జరాసంధో హి రుషితో రౌహిణేయప్రధర్షితః।
అస్మద్వధార్థం చిక్షేప గదాం వై సర్వఘాతినీం॥ 7-182-8(53413)
సీమంతమివ కుర్వాణా నభసః పావకప్రభా।
అదృశ్యతాపతంతీ సా శక్రుముక్తా యథాఽశనిః॥ 7-182-9(53414)
తామాపతంతీం దృష్ట్వైవ గదాం రోహిణినందనః।
ప్రతిఘాతార్థమస్త్రం వై స్థూణాకర్ణమవాసృజత్॥ 7-182-10(53415)
అస్త్రవేగప్రతిహతా సా గదా ప్రాపతద్భువి।
దారయంతీ ధరాం దేవీం కంపయంతీవ పర్వతాన్॥ 7-182-11(53416)
తత్ర సా రాక్షసీ ఘోరా జరానాంనీ సువిక్రమా।
సందధే సా హి సంజాతం జరాసంధమరిందమం॥ 7-182-12(53417)
ద్వాభ్యాం జాతో హి మాతృభ్యామర్ధదేహః పృథక్పృథక్।
జరయా సంధితో యస్మాజ్జరాసంధస్తతోఽభవత్॥ 7-182-13(53418)
సా తు భూమిం గతా పార్థ హతా ససుతబాందవా।
గదయా తేన చాస్త్రేణ స్థూణాకర్ణేన రాక్షసీ॥ 7-182-14(53419)
వినాభూతః స గదయా జరాసంధో మహామృధే।
నిహతో భీమసేనేన పశ్యతస్తే ధనంజయ॥ 7-182-15(53420)
యది హి స్యాద్గదాపాణిర్జరాసంధః ప్రతాపవాన్।
సేంద్రా దేవా న తం హంతుం రణే శక్తా నరోత్తమ॥ 7-182-16(53421)
త్వద్ధితార్థం చ నైషాదిరంగుష్ఠేన వియోజితః।
ద్రోణేనాచార్యకం కృత్వా ఛద్మనా సత్యవిక్రమః॥ 7-182-17(53422)
స తు బద్ధాంగులిత్రాణో నైషాదిర్దృఢవిక్రమః।
అతిమానీ వచనరో బభౌ రామ ఇవాపరః॥ 7-182-18(53423)
ఏకలవ్యం హి సాంగుష్ఠమశక్తా దేవదానవాః।
సరాక్షసోరగాః పార్థ విజేతుం యుధి కర్హిచిత్॥ 7-182-19(53424)
కిము మానుషమాత్రేణ శక్యః స్యాత్ప్రతివీక్షితుం।
దృఢముష్టిః కృతీ నిత్యమస్యమానో దివానిశం॥ 7-182-20(53425)
త్వద్ధితార్థం తు స మయా హతః సంగ్రామమూర్ధని॥ 7-182-21(53426)
చేదిరాజశ్చ విక్రాంతః ప్రత్యక్షం నిహతస్తవ।
స చాప్యశక్యః సంగ్రామే జేతుం సర్వసురాసురైః॥ 7-182-22(53427)
వధార్థం తస్య జాతోఽహమన్యేషాం చ సురద్విషాం।
త్వత్సహాయో నరవ్యాఘ్ర లోకానాం హితకాంయయా॥ 7-182-23(53428)
హిడింబబకకిర్మీరా భీమసేనేన పాతితాః।
రావణేన సమప్రాణా బ్రహ్మయజ్ఞవినాశనాః॥ 7-182-24(53429)
హతస్తథైవ మాయావీ హైడింబేనాప్యలాయుధః।
హైడింబశ్చాప్యుపాయేన శక్త్యా కర్ణేన ఘాతితః॥ 7-182-25(53430)
యది హ్యేనం నాహనిష్యత్కర్ణః శక్త్యా మహామృధే।
మయాం వధ్యోఽభవిష్యత్స భైమసేనిర్ఘటోత్కచః।
మయా న నిహతః పూర్వమేష యుష్మత్ప్రియేప్సయా॥ 7-182-26(53431)
ఏష హి బ్రాహ్మణద్వేషీ యజ్ఞద్వేషీ చ రాక్షసః।
ధర్మస్య లోప్తా పాపాత్మా తస్మాదేవ నిపాతితః।
వ్యంసితా చాప్యూపాయేన శక్రదత్తా మయాఽనఘ॥ 7-182-27(53432)
యేహి ధర్మస్య లోప్తారో వధ్యాస్తే మమ పాండవ।
ధర్మసంస్థాపనార్థం హి ప్రతిజ్ఞైషా మమావ్యయా॥ 7-182-28(53433)
బ్రహ్మ సత్యం దమః శౌచం ధర్మో హీః శ్రీర్ధృతిః క్షమా।
యత్ర తత్ర రమే నిత్యమహం సత్యేన తే శపే॥ 7-182-29(53434)
న విషాదస్త్వయా కార్యః కర్ణం వైకర్తనం ప్రతి।
ఉపదేక్ష్యాంయుపాయం తే యేన తం ప్రసహిష్యసి॥ 7-182-30(53435)
సుయోధనం చాపి రణే హనిష్యతి వృకోదరః।
తస్యాపి చ వధోపాయం వక్ష్యామి తవ పాండవ॥ 7-182-31(53436)
వర్ధతే తుములస్త్వేష శబ్దః పచరమూం ప్రతి।
విద్రవంతి చ సైన్యాని త్వదీయాని దిశో దశ॥ 7-182-32(53437)
లబ్ధలక్ష్యా హి కౌరవ్యా విధమంతి చమూం తవ।
దహత్యేష చ వః సైన్యం ద్రోణః ప్రహరతాం వరః॥ ॥ 7-182-33(53438)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ఘటోత్కచవధపర్వణి చతుర్దశరాత్రియుద్ధే ద్వ్యశీత్యధికథతతమోఽధ్యాయః॥ 182 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-182-1 యోగైరుపాయైః॥
5-182- రౌక్మిణేయప్రధర్షితః ఇతి క.ఙ.పాఠః॥
5-182- వ్యంసితా వ్యర్థీకృతా శక్తిరితి శేషః॥
5-182-ద్వ్యశీత్యధికశతతమోఽధ్యాయః॥ 182 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.